బ్రేకింగ్ న్యూస్
మాధవన్ ‘GDN’ కొత్త విడుదల తేదీ ఖరారు.. ఆగస్టు 7న థియేటర్లలోకిభారత్‌ టెక్స్‌ ప్రదర్శనలో 3 సంస్థలతో ఏపీ ఒప్పందాలు: మంత్రి సవితఅదృష్టమంటే ఇదే… టైమ్ పాస్ కోసం ఆడితే కోట్లు వచ్చి పడ్డాయి!చే’నేత’కు ఏపీ సర్కార్ గౌరవం.. రాష్ట్ర పండుగగా ప్రగడ కోటయ్య జయంతిమాన్‌గఢ్ ధామ్ వేదికగా మారుమోగిన ‘భీల్ ప్రదేశ్’ నినాదంస్కైరూట్ ‘విక్రమ్-1’ ప్రయోగం: భారత తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మసీదు తరలింపు వివాదం – ఉద్రిక్త వాతావరణంసోనమ్ వాంగ్‌చుక్ దీక్షకు ఆకస్మిక ముగింపు – ఆసుపత్రికి తరలింపుమ్యాచ్ రద్దు అయితే ఛాన్స్ ఎవరికి..?సలాం తెలంగాణ రిపోర్టర్ బాలగోని నర్సింహాకి ఐడి కార్డు అందజేసిన ఎడిటర్ గొట్టిపర్తి శ్రీనివాస్ గౌడ్మాధవన్ ‘GDN’ కొత్త విడుదల తేదీ ఖరారు.. ఆగస్టు 7న థియేటర్లలోకిభారత్‌ టెక్స్‌ ప్రదర్శనలో 3 సంస్థలతో ఏపీ ఒప్పందాలు: మంత్రి సవితఅదృష్టమంటే ఇదే… టైమ్ పాస్ కోసం ఆడితే కోట్లు వచ్చి పడ్డాయి!చే’నేత’కు ఏపీ సర్కార్ గౌరవం.. రాష్ట్ర పండుగగా ప్రగడ కోటయ్య జయంతిమాన్‌గఢ్ ధామ్ వేదికగా మారుమోగిన ‘భీల్ ప్రదేశ్’ నినాదంస్కైరూట్ ‘విక్రమ్-1’ ప్రయోగం: భారత తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మసీదు తరలింపు వివాదం – ఉద్రిక్త వాతావరణంసోనమ్ వాంగ్‌చుక్ దీక్షకు ఆకస్మిక ముగింపు – ఆసుపత్రికి తరలింపుమ్యాచ్ రద్దు అయితే ఛాన్స్ ఎవరికి..?సలాం తెలంగాణ రిపోర్టర్ బాలగోని నర్సింహాకి ఐడి కార్డు అందజేసిన ఎడిటర్ గొట్టిపర్తి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ

సలాం తెలంగాణ రిపోర్టర్ బాలగోని నర్సింహాకి ఐడి కార్డు అందజేసిన ఎడిటర్ గొట్టిపర్తి శ్రీనివాస్ గౌడ్

సలాం తెలంగాణ రిపోర్టర్  బాలగోని నర్సింహాకి ఐడి కార్డు అందజేసిన ఎడిటర్ గొట్టిపర్తి శ్రీనివాస్ గౌడ్

సలాం తెలంగాణ పత్రిక స్టేట్ బ్యూరో రిపోర్టర్ గా నియమితులైన నరసింహా గౌడ్ బాలగోని గారికి అధికారిక ఐడెంటిటీ కార్డును పత్రిక ఎడిటర్ గొట్టిపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు శుక్రవారం కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఎడిటర్ గారు మాట్లాడుతూ—ప్రజా సమస్యలను నిజాయితీగా, నిర్భయంగా వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యతను రిపోర్టర్లు భుజాలపై మోస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో వార్తా కవరేజీని మరింత బలోపేతం చేయడంలో బాలగోని నరసింహ గౌడ్ గారి పాత్ర కీలకమవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి, ప్రజల గొంతుకగా నిలిచే సలాం తెలంగాణ పత్రికకు ఇది మరో ముందడుగు కాగా, నూతన బాధ్యతలు స్వీకరించిన నరసింహ గౌడ్ గారికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి

రెండు నెలల్లో కొత్త పార్టీ పెడతా: కవిత …